kntv
kntv

ముంజులూరులో " వికసిత్ భారత్ - జీ రామ్ జీ " కార్యక్రమంలో MLA

2 hours ago

బంటుమిల్లి మండలం ముంజులూరు పంచాయతీలో " వికసిత్ భారత్ - జీ రామ్ జీ " కార్యక్రమంలో మహా కూటమి నాయకులతో కలిసి పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూనపురెడ్డి వీరబాబు, బొర్రా కాశీ, గాదె కొండా, జోగి గౌరీ శంకర్, గంధం సత్యనారాయణ, వక్కలగడ్డ కరుణా కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.....