kntv
kntv

బంగారం, వెండి పెట్టుబడిదారులకు కీలక సూచనలు!

1 hour ago

కోటక్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, 2026 రెండోార్థంలో బంగారం ధరలు $3,400–$4,400, వెండి $60–$88 మధ్య కదలొచ్చు. బంగారం $3,600–$3,900 స్థాయికి తగ్గితే కొనుగోలుకు అనుకూల అవకాశంగా చూడవచ్చని పేర్కొంది. 2027 నుంచి ఫెడ్ విధాన మార్పు, డీ-డాలరైజేషన్ వంటి కారణాలతో బంగారం, వెండిలో దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషించింది.