kntv
kntv

మోదీ నా అన్నయ్య.. జపాన్ ప్రధాని సనాయే వ్యాఖ్యలు

3 weeks ago

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం జపాన్ ప్రధాని సనాయే తకైచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మోదీ నన్ను అందమైన చెల్లెలని పిలిచారు. మేము అన్నాచెల్లెల్లా కలిసి భారత్–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాం" అన్నారు. ఇండో-పసిఫిక్ భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు.

Click here to Read More
Previous Article
వికసిత్ భారత్ దిశగా ఏపీకి భారీ ఊతం: పవన్ కల్యాణ్
Next Article
₹1 లక్ష కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్ సిగ్నల్?

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment