kntv
kntv

₹1 లక్ష కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్ సిగ్నల్?

1 hour ago

భారత్ రక్షణ ఆధునీకరణలో మరో కీలక అడుగు వేయనుంది. ₹1 లక్ష కోట్లకు పైగా విలువైన స్వదేశీ రక్షణ కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదం పరిశీలిస్తోంది. K-9 వజ్రా హోవిట్జర్లు, వెర్బా మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ వాహనాలు, రాడార్లు, డోర్నియర్-228 విమానాలు తదితర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.