kntv
kntv

అన్నపూర్ణ దేవి మహిమ.. ఆకలి తీర్చే జగన్మాత

2 months ago

కాశిలో వెలసిన శ్రీ కాశి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్ర శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అన్నానికి అధిదేవతగా భావించే అమ్మవారిని దర్శిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం, అన్నపూర్ణ కటాక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.