kntv
kntv

పినపాక లో 'రీ సర్వే' సఫలం-రైతుల చేతికి రాజముద్ర తో పట్టాలు

2 weeks ago

ఎంఎల్ఏ వసంత చేతుల మీదుగా పాసు పుస్తకాల పంపిణీ. 372 పుస్తకాలకు గాను సగం పంపిణీ. ఒడుదుడుకులను అధిగమించి రెవెన్యూ సర్వే సిబ్బంది సమిష్టి కృషి తో సాకారం. ఎన్నో ఏళ్లుగా భూ వివాదాలు, సరిహద్దు తగాదాలతో సతమతమవుతున్న రైతులకు శాశ్వత భూ హక్కు లో భాగం గా రీ సర్వే ప్రక్రియ జి. కోండూరు మండలంలోని పినపాక లో విజయవంతం గా ముగిసింది.