kntv
kntv

రష్యాలో పెట్రోల్ కొరత.. భారత్ నుంచి దిగుమతులు

2 months ago

రష్యాలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మాస్కో భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఇంధన సరఫరా స్థిరీకరణకు చర్యలు వేగవంతమయ్యాయి.