kntv
kntv

నడక దారి...నరక మయం..!!

2 weeks ago

జంగారెడ్డిగూడెం లో గల బీసీ హాస్టల్ కి విద్యార్థులు వెళ్ళాలి అంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు అంతా బురదమయంగా మారడంతో తరచూ విద్యార్థులు కిందపడిపోతున్నామని,దారి పొడవన చేరిన నీరు,పాములు,కీటకాల బయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని వెంటనే అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.