kntv
kntv

రూ.47 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం

1 hour ago

భారత సాయుధ దళాల ఆధునికీకరణలో భాగంగా సుమారు 5.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.47 వేల కోట్లు) విలువైన రక్షణ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆకాశ్ తరంగ్ యాంటీ డ్రోన్ వ్యవస్థలు, సూసైడ్ డ్రోన్లు, యాంటీ ట్యాంక్ క్షిపణులు, మధ్యశ్రేణి, స్వల్పశ్రేణి వాయు రక్షణ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాల బలోపేతానికి ప్రాధాన్యం ఇచ్చారు.