kntv
kntv

Detox Waterతో నిజంగా బరువు తగ్గుతారా?

2 months ago

బరువు తగ్గేందుకు డిటాక్స్ వాటర్ తాగడం మాత్రమే సరిపోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, ఆకలిని కొంతవరకు నియంత్రించడంలో సహాయపడవచ్చు. కానీ కొవ్వును నేరుగా కరిగించదు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్ర, ఆరోగ్యకర జీవనశైలితో కలిపినప్పుడే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.