kntv
kntv

నల్లమలలో వెలుగులోకి అమరావతి చారిత్రక ఆనవాళ్లు

1 month ago

నల్లమల అటవీ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన కీలక శాసనాలు వెలుగులోకి వచ్చాయి. 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం ధాన్యకటకం–అమరావతి వైభవాన్ని చాటుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ చారిత్రక ఆధారాలను వెలికితీసిన శాస్త్రవేత్తలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.