kntv
kntv

గ్రామాల అభివృద్ధి -సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1 hour ago

 అభివృద్ధి- ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.పల్లె పండగ 2 బాగంగా కంచికచర్ల మండలం గొట్టుముక్కలగ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సుమారు రూ.1 కోటి 16 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  కూటమి నాయకులుతో కలిసి ప్రారంభించారు .


Click here to Read More
Previous Article
ఇండోనేషియాలో మోదీకి ప్రత్యేక సాంస్కృతిక సత్కారం
Next Article
నల్లమలలో వెలుగులోకి అమరావతి చారిత్రక ఆనవాళ్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment