kntv
kntv

జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీతారామ్

2 months ago

విజయవాడకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో సభ్యత్వం స్వీకరించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరానని, పార్టీ ఆశయాల సాధనకు కృషి చేస్తానని సీతారామ్ తెలిపారు.