kntv
kntv

నాటో సదస్సుపై జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

2 months ago

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అంకారాలో జరగనున్న నాటో సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, యూరప్, అమెరికా మధ్య భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయాలు అవసరమన్నారు. డ్రోన్ ఒప్పందాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణుల సరఫరా, రక్షణ పరిశ్రమ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు.