kntv
kntv

పవన్ చొరవతో హస్తకళాకారులకు ఆరోగ్య సేవలు

2 months ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో హస్తకళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది, శ్రీకాళహస్తిలో 53 మంది కళాకారులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. నేత్ర సమస్యలు ఉన్న వారికి చికిత్స, శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.