kntv
kntv

బ్యాంక్ SMS ఛార్జీలపై RBI కీలక నిర్ణయం

1 hour ago

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కంప్లయెన్స్, అవగాహన, ప్రచార సందేశాల కోసం బ్యాంకులు కస్టమర్ల నుంచి SMS ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. అలాగే ₹500 లోపు లావాదేవీలకు SMS అలర్ట్‌లను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా మార్చింది