kntv
kntv

డాన్బాస్కో,గుంటుపల్లి ఎస్.పి.ఎల్ గా మెరుగుమాల సెనోరిటా

3 weeks ago

ఈ సందర్భంగా ప్రిన్సిపల్.ఫాదర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని, వారిలో ఎన్నికల పై అవగాహన కల్పించేందుకు ఓటింగ్ నిర్వహించామని ఎన్నికైన ప్రతి విద్యార్థి తమ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. A.S.P.L. భువనేష్, గ్రూప్ లీడర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.