kntv
kntv

ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై మోదీ ప్రశంస

2 months ago

16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. "ఇది భారత్‌తో పాటు ప్రపంచం అనుసరించదగ్గ ఉదాహరణ. మీ నుంచి మేం చాలా నేర్చుకుంటున్నాం" అని వ్యాఖ్యానించారు. దీంతో భారత్‌లోనూ మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు రావచ్చన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.