kntv
kntv

'సూపర్ హీరో బాబు' టైటిల్, పోస్టర్ విడుదల

1 hour ago

సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న 'సూపర్ హీరో బాబు' చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ పోస్టర్ విడుదలైంది. సినీష్ ఎస్ సమర్పిస్తున్న ఈ చిత్రం కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. టైటిల్, పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది