kntv
kntv

స్థానిక ఎన్నికలకు కొత్త ఫార్ములా: నాదెండ్ల

2 months ago

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదన్నారు. జనసేన బలంగా ఉన్న చోట్ల పోటీ చేస్తుందని, సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.