kntv
kntv

నరసరావుపేటలో రూ.3,216 కోట్ల రుణాల పంపిణీ

3 weeks ago

నరసరావుపేటలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.