kntv
kntv

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్...

2 months ago

వీరులపాడు మండలం వి. అన్నవరం గ్రామంలో ప్రజా దర్బార్లో తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు గ్రామాలకు వచ్చి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
స్థానిక ఎన్నికలకు కొత్త ఫార్ములా: నాదెండ్ల
Next Article
కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment