kntv
kntv

కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

2 months ago

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందజేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరణించిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించి, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.