kntv
kntv

ప్రజారోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం...

1 month ago

నందిగామలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. శ్రీధర్ భీమా బజార్ ఆధ్వర్యంలో సెంటిని హాస్పిటల్,- ఐసిఐసిఐ సహకారంతో నిర్మించిన ఆరోగ్య శిబిరంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

Click here to Read More
Previous Article
కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన
Next Article
ఫిఫా ఫైనల్ కోసం హైదరాబాద్ బార్లకు అదనపు సమయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment