kntv
kntv

చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గణేశ్

1 hour ago

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను వారి నివాసంలో కలిసి వివాహానికి ఆహ్వానించారు. "నాకు స్ఫూర్తి అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు లభించడం ఆనందంగా ఉంది" అంటూ బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.