kntv
kntv

గోదావరిలో విషాదం.. ఐదుగురు గిరిజనుల మృతి

2 months ago

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు నీటి లోతు అంచనా వేయలేక ప్రవాహంలో కొట్టుకుపోయారు. తీవ్ర గాలింపు అనంతరం వారి మృతదేహాలను వెలికితీయగా, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Click here to Read More
Previous Article
చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గణేశ్
Next Article
పార్టీ శ్రేణుల చెంతకు జగన్ 2.0 సూపర్ యాప్ - తెల్లం బాలరాజు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment