kntv
kntv

రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలి....

1 month ago

వీర్లపాడు మండలం చెన్నారావు పాలెం వెళ్లే రహదారి అద్వానంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తారు రోడ్డు దెబ్బతిని మట్టి రోడ్డుగా తయారవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఏళ్లుగా సమస్య అధికారులు స్పందించడం లేదని వాపోయారు. 

Click here to Read More
Previous Article
సాతులూరు గ్రామంలో దుర్గమ్మకు 101 బిందెల నీటితో జలాభిషేకం
Next Article
శ్రీశై మల్లన్న దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment