kntv
kntv

భారత్ ఫార్మాకు ట్రంప్ భారీ షాక్!

2 months ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై రెండేళ్ల తర్వాత 200 శాతం వరకు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా మార్కెట్‌లో భారత జనరిక్ మందుల వాటా 40 శాతం ఉండటంతో ఈ నిర్ణయం భారత ఫార్మా రంగంపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.