kntv
kntv

ఇళ్ల కూల్చివేతలతో ఉగ్రవాదం ఆగదు: ఒమర్ అబ్దుల్లా

2 months ago

అనంత్‌నాగ్‌లో పోలీసు కానిస్టేబుల్ హత్య అనంతరం ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేతపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయని, ప్రజలను భాగస్వాములను చేసుకుంటేనే ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అరికట్టగలమని ఆయన అన్నారు.