kntv
kntv

ఈ20.. హరిత, స్వావలంబన భారత్‌కు కొత్త అడుగు

2 months ago

ఈ20 కేవలం కొత్త ఇంధనం మాత్రమే కాదని, స్వావలంబన, హరిత, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ప్రతీక అని కేంద్రం పేర్కొంది. శాస్త్రీయ పరీక్షలు, మౌలిక సదుపాయాల కల్పన, పూర్తి సన్నాహాల అనంతరం ఎలాంటి తొందర పాటు లేకుండా దశలవారీగా ఈ20 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసినట్లు వెల్లడించింది.