kntv
kntv

శిశు విద్య మందిర్ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు

3 weeks ago

అమరావతి: శ్రీ సరస్వతీ శిశువిద్యామందిర్ లో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ సుబ్బారావు 150 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తుందని అన్నారు. హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది లక్ష్మీమనోహర్,శిరీష,ఆశా లు పాల్గొన్నారు.