kntv
kntv

ఏషియన్ గేమ్స్‌లో జై మీనా కాంస్యం

59 minutes ago

ఏషియన్ గేమ్స్‌లో సాఫ్ట్ టెన్నిస్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో జై మీనా కాంస్య పతకం సాధించారు. పతక విజేత జై మీనా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.