kntv
kntv

జర్మనీ-భారత్‌ మధ్య రూ.8 బిలియన్ల జలాంతర్గాముల డీల్?

36 minutes ago

జర్మనీ భారత్‌తో ఆరు జలాంతర్గాముల కోసం 8 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందానికి సిద్ధంగా ఉందని ఆ దేశ నూతన రాయబారి జాస్పర్‌ వీక్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ‘దురాక్రమణదారు’గా పేర్కొన్నారు. కీవ్‌, మాస్కోతో భారత్‌కు సానుకూల సంబంధాలు ఉన్నందున సంక్షోభ పరిష్కారంలో కీలక పాత్ర పోషించగలదన్నారు.