kntv
kntv

భారత్‌-అమెరికా సైనికుల శిక్షణను పరిశీలించిన గోర్‌

58 minutes ago

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌.. అమెరికా, భారత సైనికులను కలుసుకుని, వారు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. సైనికుల నైపుణ్యం, శిక్షణతో పాటు ఆధునిక పరికరాలను వారు వినియోగిస్తున్న తీరును ప్రత్యక్షంగా చూశారు.