kntv
kntv

ఏషియన్ గేమ్స్‌లో ఫైనల్‌కు మిక్స్‌డ్‌ స్కీట్‌ టీమ్‌

38 minutes ago

భారత మిక్స్‌డ్‌ స్కీట్‌ జట్టు ఏషియన్ గేమ్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. పరినాజ్ ధాలివాల్, అనంత్‌జీత్ సింగ్ నరూకా 150లో 138 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నారు.