kntv
kntv

ట్రంప్‌ వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యం: జాన్‌ బోల్టన్‌

56 minutes ago

మాజీ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనపై వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ విదేశీ నేతలతో వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. షీ, పుతిన్‌ జాతీయ ప్రయోజనా లకే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు.