kntv
kntv

సెహ్వాగ్‌ తొలి హోస్టింగ్‌ -సచిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

1 hour ago

క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ‘రైజ్‌ అండ్‌ ఫాల్‌: సీజన్‌ 2’తో తొలిసారి హోస్ట్‌గా వ్యవ హరిస్తున్నారు. ఐపీఎల్‌ సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ టీమ్‌ సంప్రదించిం దని తెలిపారు. సచిన్‌ టెండూల్కర్‌ నుంచి మార్గదర్శకత్వం పొందానని, యువత స్ఫూర్తి పొందుతూ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.