kntv
kntv

స్క్వాష్‌ క్వార్టర్‌ఫైనల్లో అనాహత్‌-తన్వి..

26 minutes ago

భారత్‌కు స్క్వాష్‌లో పతకం ఖాయం. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత క్రీడాకారిణులు తన్వి ఖన్నా, అనాహత్‌ సింగ్‌ తలపడనున్నారు. ఇద్దరూ భారతీయులే కావడంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖరారైంది.