kntv
kntv

కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి ప్రజలకు నీటి కష్టాలు

3 weeks ago

కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి లో గత 25 రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అమరావతి మండల వైసీపీ అధ్యక్షులు భవిరిశెట్టి హనుమంతరావు అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఒకసారి మోటర్లు రిపేర్ వస్తున్నాయని ప్రజలకు తాగునీరు నిలిపివేయడం జరుగుతుందని అన్నారు అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.