kntv
kntv

30 లక్షలు స్వాహా చేసిన అచ్చంపేట వెలుగు యానిమేటర్

3 weeks ago

అచ్చంపేట కు చెందిన సల్మా అనే వెలుగు యానిమేటర్ 30 లక్షల రూపాయలు స్వాహా చేసి గ్రామం విడిచివెళ్లినట్లు డ్వాక్రా గ్రూప్ ల వారు తెలిపారు.డ్వాక్రా గ్రూప్ ల వారు బ్యాంకు రుణాలకు నెలనెలా కట్టవలసిన వడ్డీ సొమ్మును యానిమేటర్ కు ఇస్తే బ్యాంకులో జమ చేయలేదు. ఏపిఎం వెంకటరెడ్డి  సల్మా ఇంటికి వెళ్లి  ఆమె తో లావాదేవీలు జరపొద్దని ఇంటికి నోటీసులు అంటించారు.