kntv
kntv

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్

2 months ago

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరిం చుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ముం దుకు సాగాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.