kntv
kntv

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కోగంటి...

3 weeks ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పుష్కరించుకొని కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ , మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.