kntv
kntv

జగన్‌తో గ్రేటర్ విశాఖ నేతల సమావేశం

1 hour ago

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. గ్రేటర్ విశాఖలో స్థానిక సమస్యలు, పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యక్రమాలపై నేతలతో చర్చించారు.