kntv
kntv

టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన ఏక్‌నాథ్ షిండే

1 hour ago

ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనలో ఆయన డ్రైవర్ గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. నటుడు క్షేమంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి బుల్లెట్ గాయాలు కాలేదని ముంబై పోలీసులు తెలిపారు.
 
Click here to Read More
Previous Article
తొమ్మిదో రోజు మహిషాసురమర్దినీ దేవి అలంకారం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment