kntv
kntv

ధ్రువ్‌-తనిషా జోడీ సంచలన విజయం.. క్వార్టర్స్‌కు భారత్!

58 minutes ago

ఆసియా క్రీడలు 2026లో భారత మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ ధ్రువ్‌, తనిషా సంచలన విజయం సాధించింది. ప్రపంచ 10వ ర్యాంక్‌ మలేషియా జోడీ గోహ్‌, లైపై 22-20, 24-22తో గెలిచింది. ఈ విజయంతో భారత జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.