kntv
kntv

జపాన్‌పై 3-1 విజయం.. ఆసియా క్రీడల సెమీస్‌లో భారత్

32 minutes ago

ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. పూల్‌-బి నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను 3-1తో ఓడించింది. ఈ విజయంతో భారత్‌ అజేయంగా సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. టోర్నీలో వరుసవిజయా లతో భారత జట్టు ముందుకు సాగుతోంది.