kntv
kntv

సిరియా ప్లేయర్‌పై యశస్విని ఘోర్పడే ఘన విజయం

55 minutes ago

ఆసియా క్రీడలు 2026లో భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి యశస్విని ఘోర్ప డే ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సిరియాకు చెందిన క్రీడాకారిణిపై 4-1తో విజయం సాధించారు. ఈ గెలుపుతో తదుపరి రౌండ్‌కు అ ర్హత సాధించారు.