kntv
kntv

నైజాంలో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్’లో దూకుడు

1 hour ago

నాని హీరో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ నైజాంలో వసూళ్లు సాధి స్తోంది. తొలి రోజు జీఎస్టీతో కలిపి రూ.15.7 కోట్ల షేర్, రూ.23 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. నైజాం హక్కులు రూ.31 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండో రోజూ బుకింగ్స్ కూడా బలంగా ఉన్నాయి.

Click here to Read More
Previous Article
10,000 మీటర్లలో గుల్వీర్ సింగ్‌కు రజతం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment