kntv
kntv

నేర్సుపల్లి సచివాలయం లో రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఉలవలు

3 weeks ago

చక్రాయపేట మండలం నేర్సుపల్లి సచివాలయం నందు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఉలవలు TDP నాయకుడు సానే రాహుల్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుమల రాజు మరియు రైతులందరూ పాల్గొన్నారు