kntv
kntv

ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి

1 hour ago

కేరళలోని నిలంబూర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును అందుకున్నారు. ఎంపీ కే.సీ. వేణుగోపాల్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కేరళ వెలుపల నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తినని రేవంత్ తెలిపారు.

Click here to Read More
Previous Article
నేర్సుపల్లి సచివాలయం లో రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఉలవలు
Next Article
ఏపీలో ఎస్ఐఆర్ పారదర్శకంగా జరిగింది: టీడీపీ ఎంపీ లావు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment